Friday 10 May 2019

నిత్యామీనన్ షూటింగ్స్ గైరాజర్ ఎందుకో తెలిస్తే షాక్

తెలుగు నటీమణులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న నటీమణులలో నిత్యామీనన్ ఒకరు తన మొదటి చిత్రం నుండి సంప్రదాయ దుస్తువులలో కనిపిస్తూ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ చిత్రాలలో నటిస్తూ తన ప్రతిభను చూపించుకుంటుంది తాను నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రావడం తో నిర్మాతలు అందరూ తనతో మూవీస్ తీయడానికి ముందుకు వస్తున్నారు.
ఏది ఇలా ఉండగా నిత్యామీనన్ ప్రస్తుతం ఒక తెలుగు మరియు కన్నడ చిత్రంలో నటిస్తుంది కానీ తాను రెగ్యూలర్ షూటింగ్ కి రావడం లేదు అంట పైగా నిర్మాతలు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు అంట ఈ విధం గ చేయడం వాళ్ళ నిర్మాతలకి కష్టం అవుతుంది ఈ విషయం పైన ఎం జరిగినది అని అరా తీయగా నిత్యామీనన్ గారి అమ్మగారికి కాన్సర్ వచ్చింది అంట 3 స్టేజి లో ఉండడం వల్లనా నిత్యామీనన్ దగ్గర ఉండి చూసుకోవడం వల్లనా తాను మూవీ షూటింగ్స్ కి దూరంగా ఉంటుంది అని తెలుస్తుంది.